దత్తత బిడ్డ కన్నబిడ్డకు ఏమాత్రం భిన్నం కాదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. మూడు నెలల కంటే పెద్ద వయసున్న బిడ్డను దత్తత తీసుకున్న మహిళకు ప్రసూతి సెలవును నిరాకరించరాదని తీర్పు చెప్పింది.
సెక్స్‌వర్కర్ల కు అన్ని కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం వాటికి వృత్తితో సంబంధం లేదుసెక్స్వర్కర్లకు అన్ని కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశంన్యూఢిల్లీ, డిసెంబర్ 14: