SwaRail | రైల్వే ప్రయాణికులకు అవసరమైన అనేక సేవలను ఒకే ఛత్రం కిందకు తీసుకువస్తూ సూపర్యాప్ పేరుతో ఓ అప్లికేషన్ను రైల్వేశాఖ ప్రయోగాత్మకంగా శుక్రవారం విడుదల చేసింది.
రైలు టికెట్ల బుకింగ్, రైళ్ల ట్రాకింగ్, ఫుడ్ డెలివరీ లాంటి సేవలన్నింటినీ ఒకేచోట అందించేందుకు ఇండియన్ రైల్వే ఓ ‘సూపర్ యాప్'ను రూపొందించే పనిలో నిమగ్నమైంది.