స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని..మెట్రో ప్రయాణికుల కోసం సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రకటించింది ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ. ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రయాణికులు మూడు రోజులు పాటు వినియోగించుకోవ
Hyderabad Metro | భారత స్వాతంత్ర్య దినోత్సవం వేళ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ ఫ్రీడం ఆఫర్ పేరుతో కొత్త పాస్‌ను మెట్రో ప్రయాణికులకు పరిచయం చేసింది.