సూపర్మార్కెట్స్లో బిల్లు చెల్లించేప్పుడు కొనుగోలుదారుడి మొబైల్ నంబర్, వ్యక్తిగత వివరాలు తీసుకోవటాన్ని ఆపేయాలని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ రిటైల్ సంస్థలను ఆదేశించింది.
అంతా పేదలే. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలే. పరిస్థితులను లాక్ డౌన్ మరింత కుదేలు చేసింది. అయినా, వెనుకడుగు వేయలేదు. తమకు తెలిసిన పనిలో నైపుణ్యం సాధిస్తే, అదే ఉపాధి చూపుతుందని నమ్మారు. అనుకున్నది సాధి�