తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో సినిమా చేయబోతున్నట్లు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ తెలిపారు. సూపర్‌హీరో కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని, భారీ యాక్షన్ ఉంటుందని పేర్కొన్నార
ఇప్పటికే జాక్వెలిన్‌కు సుఖేశ్ ఖరీదైన గిఫ్టులు ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అంతే కాదు.. తనతో ఓ సూపర్‌హీరో సినిమా కూడా తీస్తానని Sukesh Chandrasekhar మాటిచ్చాడట.