వడదెబ్బకు తనయుడు మృతి చెందగా, పుత్రశోకంతో తల్లడిల్లిన తల్లి రోదిస్తూ కుప్పకూలి గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని తూంకుంట గ్రామంలో చోటు చేసుకొన్నది. గ్రామస్తుల కథనం మేరకు.. అయిజ మండలంలో
వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల నష్ట పరిహారం చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అద్యక్షుడు ఎండీ.యాక�