సుంకిశాల ఘటనలో నిర్లక్ష్యం వహించారంటూ అప్పటికప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్‌పై వేటు వేసి ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేసిన ప్రభుత్వం.. 20 రోజుల క్రితం అంటే బదిలీ వేటు వేసిన మూడు నెలలకే కీలకమై�
అతిత్వరగా జంటనగరాలకు నీరు అందించాలనే రేవంత్ సర్కారు తొందరపాటు నిర్ణయం.. ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టాన్ని తేవడమేకాకుండా సుంకిశాల నీటి తరలింపును మరో ఏడాది వాయిదా వేసేలా చేసింది.