హిందూ పురాణాల్లో ద్రౌపది పాండవులందరికీ భార్య. ఒకరు చేసుకున్న వ్యక్తే మిగిలిన వారికీ ఆలి అవుతుంది అక్కడ. అచ్చం ఇదే విధానం పాటించే కొన్ని తెగల వారు భారతదేశంలోనే ఉన్నారు.
బీజేపీ టికెట్ ఇప్పిస్తానని నమ్మించి మహిళ నుంచి రూ.2 కోట్లు తీసుకుని మోసం చేసిన కేసులో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సోదరుడు గోపాల్జోషిని బెంగళూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.