సిద్దిపేట జిల్లాలో సన్‌ప్లవర్ రైతులు ఆందోళనలో ఉన్నారని, కొనుగోలు కేంద్రాలు కొనసాగించి పూర్తిస్థాయిలో పంట సేకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ఫోన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్య�
రాష్ట్ర ప్రభుత్వం పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలని హెగ్డోలి, కొల్లూర్, యాద్గార్పూర్ గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కొనుగోలు చేయని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.