‘మా కుటుంబాల్లో కూడా మహిళలు ఉన్నారు.. మా పొట్ట కొడితే ఇంట్లోని మహిళలకు కన్నీరే మిగులుతుంది’ అని తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (టీఏటీయూ) నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు.
చెరుకు ధర టన్నుకు రూ.5 వేలుగా నిర్ణయించాలని డిమాండ్‌తో ఏప్రిల్ 6న నిర్వహించనున్న చలో పార్లమెంట్‌ను జయప్రదం చేయాలని అఖిల భారత చెరుకు రైతుల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డీ రవీంద్రన్ పిలుపునిచ్చారు.