బీర్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం వేసవి శిక్షణ శిబిరాన్ని ఇన్ఛార్జి ఎంఈఓ వెంకన్న ప్రారంభించారు. ఈ శిబిరంలో అథ్లెటిక్స్, వాలీబాల్, చెస్, డిస్క్ తో తదితర క్రీడా పోటీల తో పాటు క
మొన్నటివరకు పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు ఇప్పుడు సెలవుల్లో ఆటలతో ఎంజాయ్ చేస్తున్నారు. తమకు నచ్చిన క్రీడలను నేర్చుకొనేందుకు మైదానాలు, స్టేడియాలకు చేరి ప్రాక్టీస్ చేస్తూ సరదాగా గడుపుతున్నార�