వేసవి కాలం వచ్చిందంటే చాలామంది భోజనం కంటే పుచ్చకాయ, తర్బూజ, నారింజ వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ఎండలు పెరిగే కొద్దీ శరీరం సహజంగానే చల్లదనాన్ని, తేమను అందించే ఆహారాలవ�
డవిలో లభించే పండ్లు కనబడితే చాలు నోరూరక తప్పదు. వేసవిలో మాత్రమే లభించే పాల పండ్లు, మొర్రి పండ్లు, జీడి మామిడి, తునికి పండ్లు చాల రుచిగా ఉంటాయి. వేసవిలో గిరిజనులు వీటితో ఉపాధి పొందుతుంటారు.