సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహణకు బల్దియా సిద్ధమవుతున్నది. వేసవిలో 6 నుంచి 16 ఏండ్లలోపు పిల్లలకు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి నిష్టాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఏటా వేసవి శిక్షణ తరగతులను
వేసవి కాలంలో చిన్నారుల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించడం, నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం జీహెచ్ఎంసీ ప్రతి ఏటా సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నది.