నైపుణ్యం పెంచి.. తీర్చిదిద్ది
సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహణకు బల్దియా సిద్ధమవుతున్నది. వేసవిలో 6 నుంచి 16 ఏండ్లలోపు పిల్లలకు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి నిష్టాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఏటా వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్న బల్దియా..
- వచ్చే నెల 25 నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపులు
- 44 రకాల క్రీడలపై పిల్లలకు శిక్షణ
సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహణకు బల్దియా సిద్ధమవుతున్నది. వేసవిలో 6 నుంచి 16 ఏండ్లలోపు పిల్లలకు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి నిష్టాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఏటా వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్న బల్దియా.. ఈసారి వచ్చే నెల 25వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు-2024 నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది.
మొత్తం 44 రకాల క్రీడలపై తర్ఫీదు ఇవ్వనున్నారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, గేమ్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణలో జరిగే ఈ క్రీడా పోటీలకు అవసరమైన క్రీడా సామగ్రి, కోచ్‌ల నియామకం, ప్రాంగణాలకు సంబంధించి నిర్వహణపై కసరత్తు చేస్తున్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

