సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్ గ్రామ శివారులో నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో కళాకారులు ఆడిపాడారు.
సంగారెడ్డి : రాష్ట్రంలోని మహిళా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తామని, వారు ఎదగడానికి సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మహిళా పారి�