ప్రతిష్ఠాత్మక సుల్తాన్ జోహర్ కప్‌లో భారత జూనియర్ హాకీ జట్టు వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో యువ భారత్ 6-4 తేడాతో గ్రేట్బ్రిటన్పై అద్భుత విజయం సాధించింది
సుల్తాన్ జోహర్ కప్ టోర్నీలో భారత యువ హాకీ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4-2తో జపాన్‌పై అద్భుత విజయం సాధించింది. అమిర్ అలీ(12ని), గుర్జోత్సింగ్(36ని), ఆనంద్ సౌరభ్(44న