మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. ఈ ఇద్దరు నాయకులు మండల
గ్రంథాలయాలను సరస్వతీ మాతగా గౌరవించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా సుహాసినిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రితోపాటు రాష�