‘దంగల్' బాలనటి సుహానీ భట్నాగర్(19) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కాలికి గాయమవ్వడంతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు సుహానీ. ఈ క్రమంలో ఆమె వాడుతున్న మందులు వికటించడంతో ఆరోగ్యం హఠాత్తుగా క్�
Suhani Bhatnagar | హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan) నటించిన ‘దంగల్’ (Dangal) చిత్రంలోని చిన్నారి బబితా కుమారి ఫోగట్ (Babita Kumari Phogat) పాత్ర పోషించిన బాల నటి సుహానీ భట్నాగర్ (Suhani Bhatna