Suhani Bhatnagar | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. 19 ఏళ్లకే దంగల్ నటి మృతి
Suhani Bhatnagar | హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan) నటించిన ‘దంగల్’ (Dangal) చిత్రంలోని చిన్నారి బబితా కుమారి ఫోగట్ (Babita Kumari Phogat) పాత్ర పోషించిన బాల నటి సుహానీ భట్నాగర్ (Suhani Bhatnagar ) తాజాగా కన్ను మూసింది.
Suhani Bhatnagar | హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan) నటించిన ‘దంగల్’ (Dangal) చిత్రంలోని చిన్నారి బబితా కుమారి ఫోగట్ (Babita Kumari Phogat) పాత్ర పోషించిన బాల నటి సుహానీ భట్నాగర్ (Suhani Bhatnagar ) తాజాగా కన్ను మూసింది. ప్రస్తుతం ఆమె వయసు 19 ఏళ్లు. అనారోగ్యం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సుహానీ ఆరోగ్యం క్షీణించి శనివారం ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
సుహానీకి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో కాలు ఫ్యాక్షర్ అయినట్లు తెలుస్తోంది. ట్రీట్మెంట్లో భాగంగా వాడిన మందులు రియాక్షన్ వల్ల సైడ్ఎఫెక్ట్స్ వచ్చి అనారోగ్యం బారిన పడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయింది. ఫరీదాబాద్‌లోని సెక్టార్ 15లోని అజ్రౌండా శ్మశాన వాటికలో సుహానీ భట్నాగర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుహానీ మరణ వార్తతో చిత్ర పరిశ్రమలో విషాద చాయలు అలముకున్నాయి. పలువురు నటులు సోషల్ మీడియా ద్వారా సుహానీ మృతికి సంతాపం తెలుపుతున్నారు.
Also Read..
Arvind Kejriwal | విశ్వాస తీర్మానాన్ని నెగ్గిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Viral Video | కదులుతున్న కారుపై స్టంట్స్.. ఆకతాయిలకు తగిన బహుమతి ఇచ్చిన పోలీసులు
Stage Collapses | పెళ్లి వేడుక కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక కూలి పలువురికి గాయాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

