Sugar Price | భారత్‌లో ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి భారీ తగ్గింది. మొత్తం ఉత్పత్తి 27 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. గత సంవత్సరం 31.8 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే గణనీయంగా తగ్గింది.
చెరకు నుంచి ఇథనాల్ తయారీపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నెల నుంచి దేశంలోని చక్కెర మిల్లులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో చెరకు రసాన్ని, చెరకు సిరప్‌ను ఇథనాల్ తయారీకి వినియోగించరాదని కేంద్ర ప్రభుత్వం గురువారం �