Dominican Republic | అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీకి చెందిన తెలుగు విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) డొమెనికన్ రిపబ్లిక్ (Dominican Republic)లోని ఓ రిసార్టులో బీచ్ వద్ద అదృశ్యమైన విషయం తెలిసిందే.
అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీకి చెందిన తెలుగు విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) డొమెనికన్ రిపబ్లిక్లోని ఓ రిసార్టులో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైంది.