యువ హీరో నిఖిల్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. 'అర్జున్ సురవరం' తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు. ఈ మూడేళ్ళ గ్యాప్‌ను పూర్తీ చేసేందుకు నిఖిల్ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు.
పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం వేగంగా సినిమాలను ఒకే చేస్తూ అంతే వేగంగా షూటింగ్‌లను కూడా పూర్తిచేస్తున్నాడు. అటు రాజకీయాలతో బిజీగా ఉంటూనే సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నాడు.