వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ (Sudheer Kumar) అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.
ఉద్యమగడ్డ ఓరుగల్లులో లోక్‌సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదవుల కోసం పార్టీలు మారి.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల�