చెన్నూరు మాజీ శాసనసభ్యులు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాజీ చైర్మన్ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు భౌతిక కాయానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) నివాళులర్పించారు.
ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యుడు డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.