మిస్‌వరల్డ్-72 కిరీటం ఈసారి థాయ్‌లాండ్‌కు దక్కింది. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆ దేశ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్శ్రీ విజేతగా నిలిచింది.
కవిత్వంతో, సామాజిక కృషితో తెలంగాణ సమాజం మీద బలమైన ప్రభావం వేసిన వ్యక్తి నందిని సిధారెడ్డి అని, తెలంగాణ గడ్డ మీద జరిగిన ప్రతి ఉద్యమంలోనూ ఆయన పాత్ర గణనీయంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
మెట్ గాలా( MET Gala ).. సెలబ్రిటీలు డిజైనర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించే మెగా ఈవెంట్. ప్రతి ఏటా మే నెలలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరుగుతుందీ వేడుక.