Chukkapur Temple | శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం సుదర్శన నరసింహ హోమం(Sudarshana Narasimha Homam) నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో బుధవారం ఉదయం సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేపట్టారు.