Buddhadeb Bhattacharya | పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharya) కుమార్తె సుచేతన భట్టాచార్య (Suchetana Bhattacharya) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పురుషుడిలా మారాలనుకుంటున్నట్లు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె లింగ మార్పిడి చేయించుకోవాలని నిర్ణయించారు. 41 ఏండ్ల సుచేతన భట్టాచార్య ఆపరేషన్‌తో పురుషునిగా మారాలనుకుంటున్నట్టు ప్రకటించారు.
Suchetana Bhattacharya | మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, చిన్నప్పటి నుంచి తనను తాను పురుషుడిగా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించింది. దీని కోసం న్యాయ నిఫుణులు, వైద్య నిఫుణుల సలహాలు తీస