ఆయిల్‌పామ్‌కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో జిల్లాలో సాగు విస్తీర్ణం వేగంగా పెంచేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతున్నది. ప్రాథమిక సర్వేలో 3 వేల ఎకరాలు సాగుకు అనుకూలమున్నట్లు గుర్తించగా, విడుతల వారీగా పంటను విస�
వేలకు వేలు పెట్టుబడులు.. మధ్య మధ్యలో ప్రకృతి వైపరీత్యా లు.. అరకొరగా చేతికొచ్చే పం ట.. అంతా కష్టపడి మార్కెట్లో పండించిన పంటకు మార్కెట్లో రేటు ఉంటుందో లేదో తెలియదు. ఇలా వాణిజ్య పంటలు సాగు ప్రస్తుతం జూదమైంది