నమస్తే తెలంగాణ దినపత్రిక సబ్ ఎడిటర్ కెంచ అశోక్‌పై దాడికి పాల్పడిన వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని సంస్థ వరంగల్ ప్రతినిధులు పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ఝాను కోర�
విధుల్లో భాగంగా ఆఫీసుకు వెళ్తున్న నమస్తే తెలంగాణ సబ్ ఎడిటర్‌పై వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే బైక్‌ను రోడ్డుపై నెట్టేసి గాయపరిచారు.