నల్లగొండ మెడికల్ కళాశాలలో మరోమారు ర్యాగింగ్ కలకలం రేపిం ది. సీనియర్ విద్యార్థులు మొదటి సంవత్స రం విద్యార్థులపై వేధింపులకు పాల్పడ్డారు. గత నెల 31వ తేదీ రాత్రి బాలుర (మెడికల్ కళాశాల) హాస్టల్లో పాటలు పా�
కాకతీయ యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్లో సీనియర్ విద్యార్థినులు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. జూనియర్ల ఫిర్యాదు మేరకు అధికారులు సీనియర్లను తీవ్రస్థాయిలో హెచ్చరించారు.