Mid-Day Meal: మధ్యాహ్న భోజనం వికటించింది. కలుషిత ఆహారం తిన్న 65 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఆ భోజనంలో చనిపోయిన ఊసరవెల్లిని గుర్తించారు. జార్ఖండ్లో ఈ ఘటన జరిగింది.
Students | పాఠశాలలో పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా అందించిన బిస్కెట్లు (biscuits) తిని సుమారు 150 మందికిపైగా విద్యార్థులు (Students) ఆసుపత్రిపాలయ్యారు.