బాసరలోని శ్రీవేదభారతీపీఠం పాఠశాలలో తీవ్రగాయాల పాలైన విద్యార్థి లోహిత్ కేసులో కీలక సాక్షి అయిన సహచర విద్యార్థి మణికంఠ మరణం మిస్టరీగా మారింది. లోహిత్ నెత్తుటి మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా
మణికంఠ మరణం గురించి వేదపాఠశాల నిర్వాహకుడైన స్వామీజీపైనే తమకు అనుమానం ఉన్నదని మృతుడు బండారి మణికంఠ తండ్రి రాజేందర్ చెప్పారు. తమకు అసరా అవుతాడని అనుకున్న కొడుకును తమకు లేకుండా చేసి, తమ బతుకులు ఆగం చేశారన