ప్రభుత్వ బడుల్లో రోజురోజుకూ డుమ్మా కొట్టే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీంతో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేదిశగా పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రా రంభించారు.
బడికి డుమ్మా కొడితే ఇక పేరు తొలగించడమే. విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..