నూతన పీఆర్సీ అమలుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి జీ సదానందం డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ ఉద్యమ ప్రస్థానంలో 77 ఏండ్ల సుదీర ్ఘ పోరాట చరిత్ర ఎస్టీయూ సొంతమని ఆ సంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి అన్నారు.