మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న ఒంటరి పోరాటం ఫలిస్తున్నది. ఆమె చేస్తున్న పోరాటానికి కేంద్రం తలొగ్గినట్టు తెలుస్తున్నది. నేటి (సోమవారం) నుంచి జరగనున్న పార్లమెం
MLC Kavitha | మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న పోరాటం ఫలితాలు ఇస్తున్నది. మహిళా రిజర్వేషన్లు గురించి దేశంలోని ముఖ్యమైన రాజకీయ పార్టీలను ఆలోచింపజేస్తున్నది.