శారీరక శ్రమకు, మానసిక ఆందోళనకు చక్కని ఔషధం నిద్ర. ఆరు గంటలు ఆదమరచి నిద్దరోతే.. సమస్యలన్నీ పరారైన అనుభూతి కలుగుతుంది. కానీ, సుఖమెరుగని నిద్ర.. అతివలకు అంతగా అందడం లేదని సర్వేల సారాంశం.
కోర్సును ప్రారంభించిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ వెల్లడి సిటీబ్యూరో, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): మానసిక ఒత్తిడితో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుత�