AP News | స్త్రీ శక్తి పథకానికి ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ400 కోట్ల అదనపు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Free Bus | ఏపీలో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. స్త్రీ శక్తి పేరిట ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మార్గద