వీధి కుక్కల కేసు వల్ల తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ అన్నారు. ఈ కేసులో తనకు సహాయపడిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌కి ధన్యవాదాలు చెప్పారు. మా�
ఢిల్లీ మహా నగరంలోని వీధి కుక్కలన్నిటినీ తక్షణమే షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వును మార్చుకోవడం జంతు ప్రేమికులకు సంతోషం కలిగించింది.