నృత్యంలో ఒక భారత విద్యార్థిని గిన్నిస్ రికార్డును సాధించింది. కథక్‌ను 127 గంటల పాటు నృత్యం చేసింది. అత్యంత దీర్ఘ సమయం డాన్స్ చేసిన వ్యక్తిగా గత గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టింది.
తమిళ హీరో శివకార్తికేయన్ నేరుగా తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ‘ఎస్కే 20’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నది. అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. మరియా ర్యాబోషప్క నాయిక. సత్యరాజ్ కీల�