అసలే శీతాకాలం.. ఆపై తుఫాను ప్రభావం. రోజంతా అత్యంత చల్లని వాతావరణం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి.
తుఫాను ప్రభావం విద్యుత్తు డిమాండ్‌ను తగ్గించింది. ఒకే ఒక్క రోజులో సుమారు 1200 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ తగ్గడం విశేషం. మిగ్జాం తుఫాను కారణంగా దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాత