Spoons in Stomach | ఉత్తరప్రదేశ్లోని హాపూర్ నివాసి సచిన్ (35)కు వైద్యులు శస్త్ర చికిత్స చేసి, 29 స్పూన్లు, 19 టూత్బ్రష్లు, రెండు పెన్నులను తొలగించారు.
స్పూన్లు తింటున్నావా అని డాక్టర్లు విజయ్ను అడిగారు. గత ఏడాదిగా తాను చెంచాలు తింటున్నట్లు అతడు చెప్పాడని డా. రాకేష్ ఖురానా మీడియాకు తెలిపారు. సుమారు రెండు గంటలపాటు సర్జరీ చేసి విజయ్ కడుపులో ఉన్న 62 స్టీల�