తిరుమలగిరి మండలంలోని ఎగువ ప్రాంతాలైన 7 గ్రామాలకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగు నీరందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యం సాధించేందుకు దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనుల్లో భాగం
దేవాదుల పంప్‌హౌస్ మోటర్లను శనివారం లోగా ఆన్ చేసి ధర్మసాగర్ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్‌కు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు.
రైతులకు సాగునీరందించడంలో జరిగిన జాప్యానికి క్షమాపణలు చెప్తున్నానని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ప్రకటించారు. ‘రైతులకు సాగునీరివ్వాల్సిన బాధ్యత మాది.
జే.చొ క్కారావు(దేవాదుల) ఎత్తిపోతల పథకంలో మూడు దశలు పూర్తయితే అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహ రి అన్నారు.