సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ-హబ్ వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నది. హైదరాబాద్‌తోపాటు దేశ, విదేశాల్లో ఉన్న కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేసేందుకు కార్యాచరణ రూపొందించింది.
స్టేట్ స్ట్రీట్ కంపెనీ హైదరాబాద్‌లో నెలకొల్పిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నదని, ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని ఆకర్షిస్తున్నదని రాష్ట్ర ఐటీ మంత్రి కే తారకరామారావు పేర్కొన�