సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ-హబ్ వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నది. హైదరాబాద్‌తోపాటు దేశ, విదేశాల్లో ఉన్న కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేసేందుకు కార్యాచరణ రూపొందించింది.
Telangana | భారత్‌లో టెక్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా అవతరించిన తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు పోటీపడుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్�