సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలని, కార్మికులకు లాభాల్లో నుంచి 35 శాతం వా టా చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల అమలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు. వాటిని అమలు చేస్తామని గోదావరిఖని పర్యటనలో స్�