గల్ఫ్తోపాటు ఇతర దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటుచేసిన ప్రవాసీ ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని పటిష్టంగా నిర్వహిస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి తెలిపారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి అర్థగణాంక శాఖ అధికారులకు సూచించారు. బుధవారం ఆ శాఖతోపాటు ప్రణాళిక అభివృద్ధి సొస