రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దళిత ఉపకులాలకు ఊరటనిస్తూ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ కేసులో ఆగస్టు ఒకటిన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల్లో ఉప వర్గీకరణ అనుమతించదగినదేనా? అనే అంశంపై సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు చెప్పబోతున్నది. మూడు రోజులపాటు వాదనలను విన్న తర్వాత తీ