విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా విద్యాధికారి అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్మేరీ పాఠశాలలో చదువుతున్న మసాదే శివకృష్ణ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు.
పాల్గొననున్న 8 ఉమ్మడి జిల్లాల జట్లు కరీంనగర్లో ప్రారంభ వేడుకలు క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీ ఆగమరావు కొత్తపల్లి, మే 24: కరీంనగర్లో జోగినపల్లి జగన్మోహన్రావు స్మారక రాష్ట్రస్థాయి టీ-20 క్రి