రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయదారులపై పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా విక్రయదారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారు.
మావోయిస్టుల కదిలికలపై నిఘా పెంచాలని, క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఇటీవల మావోయిస్టుల దాడిలో 10 భద్రతా సిబ్బంది మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రం లో నక్సల్స్ ప్రభ�