PDSU | జనవరి 5,6,7 తేదీలలో వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభల పోస్టర్లను కాకతీయ విశ్వవిద్యాలయం మొదటి గేటు వద్ద గురువారం ఆవిష్కరించారు.
సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు ఈనెల 19 నుంచి 21 తేదీ వరకు మేడ్చల్ జిల్లా గాజులరామారంలో ఘ నంగా నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్రకార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.